Nothing Phone 2: ఇకపై భారత్‌లోనే నథింగ్ ఫోన్ 2 తయారీ.. అద్దిరిపోయే ఫీచర్లతో జూలైలో లాంచ్.. క్లారిటీ ఇదిగో..!

Nothing Phone 2: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు నథింగ్ ఫోన్ 2 సిద్ధంగా ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నథింగ్ ఫోన్ 1 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఏడాది జూలైలో లాంచ్ అవనుంది. ఈ ఇదిలా ఉండగా.. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ తయారీ..

Nothing Phone 2: ఇకపై భారత్‌లోనే నథింగ్ ఫోన్ 2 తయారీ.. అద్దిరిపోయే ఫీచర్లతో జూలైలో లాంచ్.. క్లారిటీ ఇదిగో..!
Nothing Phone 2
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 05, 2023 | 9:30 PM

Nothing Phone 2: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు నథింగ్ ఫోన్ 2 సిద్ధంగా ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నథింగ్ ఫోన్ 1 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఏడాది జూలైలో లాంచ్ అవనుంది. ఈ ఇదిలా ఉండగా.. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ తయారీ భారత్‌లోనే ప్రారంభం కానుందని నథింగ్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ఫోన్ ధరకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేనప్పటికీ దీనిలో ఉండనున్న ఫీచర్లు అయ్యాయి. ఇంకా రీసైకిల్ చేసిన మెటీరియల్స్, ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్‌తో సహా నథింగ్ ఫోన్ 2 రానుండడం ఈ ఫోన్‌లోని విశిష్టత.

Nothing Phone 2 ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 కన్నా కొంచెంద పెద్దదిగా  6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. అలాగే 4,700mAh బ్యాటరీ, Qualcomm ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ Snapdragon 8+ Gen 1 SoC ద్వారా నథింగ్ ఫోన్ 2 రానుంది. గతంలో వచ్చిన నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లోని Snapdragon 778G+ కన్నా ఇది శక్తివంతమైనది. 12GB RAM వేరియంట్‌తో రాబోతున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది.  అలాగే ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ కాకముందే BIS సర్టిఫికేషన్‌ను కూడా పొందినట్లుగా ప్రకటించుకుంది. ఈ ఫోన్‌కి 3 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కంపెనీ ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా