WTC Final 2023: టీమిండియాను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్‌ కోచ్‌..

WTC Final 2023: లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే భారత జట్టుతో జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో తమ జట్టు బ్యాక్‌ రూమ్‌..

WTC Final 2023: టీమిండియాను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్‌ కోచ్‌..
WTC Final 2023; Cricket Australia
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 05, 2023 | 8:58 PM

WTC Final 2023: లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే భారత జట్టుతో జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్ కోసం తమ జట్టు బ్యాక్‌ రూమ్‌ కన్సల్టెంట్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించిది. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితుల్లో కోచ్‌గా, డైరెక్టర్‌గా ఫ్లవర్‌కు అపారమైన అనుభవం ఉండడం, పైగా అతనితో ఆస్ట్రేలియా జట్టుకు ఉన్న పాత చరిత్రే ఇందుకు కారణమని తెలుస్తోంది.

పైగా 2009 నుంచి 2014 వరకు ఇంగ్లాండ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ బాధ్యతలు నిర్వహించాడు. దాని కంటే ముందు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు డైరక్టర్‌గా పనిచేశాడు. మరో విశేషం ఏమిటంటే.. ఫ్లవర్ హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లాండ్‌ జట్టు ఓడించి 3 సార్లు యాషెస్‌ విజేతగా నిలిచింది. అటు ప్రపంచ క్రికెట్‌లోనే కాక ఐపీఎల్ 16వ సీజన్ టోర్నీలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఫ్లవర్‌ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టుకు ఫ్లవర్ సహాయసహకరాలు టీమిండియాను చిక్కుల్లో పడేస్తుందేమోన్న చర్చ నడుస్తోంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇరు జట్లు

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్ (వైస్ కెస్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

ఇవి కూడా చదవండి

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచ్ మార్ష్, మాథ్యూ రెన్‌షా.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న