Nokia T20 Tablet: జోరు పెంచిన నోకియా.. మరో కొత్త ట్యాబ్లెట్ లాంచింగ్.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

Nokia T20 Tablet: ఒకప్పుడు మొబైల్‌ రంగంలో సంచలనం సృష్టించిన నొకియా ఆ తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో పెద్దగా నిలదొక్కుకోలేక పోయింది. అయితే తదనంతరం మారుతోన్న కాలానికి అనుగుణంగా మారుతూ..

Nokia T20 Tablet: జోరు పెంచిన నోకియా.. మరో కొత్త ట్యాబ్లెట్ లాంచింగ్.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
Nokia T20 Tablet
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2021 | 7:24 AM

Nokia T20 Tablet: ఒకప్పుడు మొబైల్‌ రంగంలో సంచలనం సృష్టించిన నొకియా ఆ తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో పెద్దగా నిలదొక్కుకోలేక పోయింది. అయితే తదనంతరం మారుతోన్న కాలానికి అనుగుణంగా మారుతూ కొత్త గ్యాడ్జెట్లను రూపొందిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నోకియా మరో ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేస్తోంది. నోకియా టీ20 పేరుతో తీసుకురానున్న ఈ ట్యాబ్లెట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌లో తీసుకురానున్నారు. అధునాతన ఫీచర్లతో తీసుకురానున్న ఈ ట్యాబ్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

10.4 ఇంచెస్‌ 2కే డిస్‌ప్లే రూపొందించిన ఈ ట్యాట్‌లో 8,200 ఎమ్‌ఏహెచ్‌ లాంగ్‌ లాస్టింగ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ట్యాబ్‌ 3జీబీ ర్యామ్​, 4జీబీ ర్యామ్​ఆప్షన్లలో లభిస్తుంది మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో దీని స్టోరేజ్​ను 512జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్​ఆక్టా-కోర్ యూనిసోక్​ T610 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే 8 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే భారత మార్కెట్లో ఈ ట్యాబ్లెట్‌ ధర కచ్చితంగా ఎంత ఉంటుందన్న విషయం క్లారిటీ లేకపోయినప్పటికీ.. యూరప్‌లో ఉన్న ధర ప్రకారం అంచనా వేసుకుంటే ఈ ట్యాబ్లెట్‌ ప్రారంభ ధర రూ. 20,600 ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాళీ సేల్‌లో భాగంగా ఈ ట్యాబ్లెట్‌ అందుబాటులోకి రానుంది.

Also Read: Encounter: అడవిలో తుపాకుల మోత.. పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ముగ్గురు మహిళా మావోల మృతి

Bommarillu Bhaskar‌: మరో మెగా పవర్ ఆఫర్ కొట్టేసిని బొమ్మరిల్లు భాస్కర్‌.. ఇది నిజమేనా అంటున్న అభిమానులు.. (వీడియో)

samanthas lawyer: సమంత చైతూ తో ఇంకా విడిపోలేదు.. సంచలన విషయాన్ని బయట పెట్టిన లాయర్.. (వీడియో)

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో