Samsung Galaxy M12: ఈ ఫోన్ అసలు ధర రూ. 12,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,499కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు ప్రత్యేకంగా డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.5 ఇంచెస్ స్క్రీన్‌తో 4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందించారు. 48 ఎంపీ రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం.