Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజుల పాటు..
Huawei Watch Fit: ప్రముఖ కంపెనీలన్నీ స్మార్ట్ వాచ్‌ల తయారీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన హువావే భారత మార్కెట్లోకి మరో కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. హువావే వాచ్ ఫిట్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
