అద్భుతం నక్షత్రాల జననం.. ఫొటో తీసిన నాసా.. వీడియో
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా షేర్ చేసిన ఫొటో చూస్తే వావ్ అనకుండా ఉండలేం. రోదసిలో జరిగే ఓ అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు అనిపిస్తుంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా షేర్ చేసిన ఫొటో చూస్తే వావ్ అనకుండా ఉండలేం. రోదసిలో జరిగే ఓ అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు అనిపిస్తుంది. అంతరిక్షంలో కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో నాసా పంచుకుంది. ఈ ఫొటోల్లో అంతరిక్షంలో నక్షత్రాలు జన్మించే ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ తన కెమెరాలో బంధించింది. నక్షత్రాలు రూపుదిద్దుకునే ఈ ప్రాంతంలో ఎరుపు, పసుపు కలిసిన రంగు మబ్బుల్లో నక్షత్రాలు వజ్రాల్లా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. వీటిని హబుల్ టెలిస్కోప్ కెమెరాలో బంధించినట్లు తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో
Viral Video: రిక్షావోడి పాన్‌కార్డుతో రూ.43 కోట్ల అక్రమ వ్యాపారం.. వీడియో
పసుపుతో కాన్సర్‌కు చెక్.. కానీ..! కొనసాగుతున్న పరిశోధనలు.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

