లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో

లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో

Phani CH

|

Updated on: Oct 31, 2021 | 9:04 AM

సుదూర ప్ర‌యాణాలు చేసే వారు సాధారణంగా రైల్లో వెళుతుంటారు. ట్రైన జ‌ర్నీ అయితేనే కంఫ‌ర్ట్‌గా ఉంటుంద‌ని ట్రెయిన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు.

సుదూర ప్ర‌యాణాలు చేసే వారు సాధారణంగా రైల్లో వెళుతుంటారు. ట్రైన జ‌ర్నీ అయితేనే కంఫ‌ర్ట్‌గా ఉంటుంద‌ని ట్రెయిన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ.. చాలామంది ప్ర‌యాణికుల‌కు తాము ఆశించిన బెర్త్‌లు క‌న్ఫ‌మ్ కావు. కొంద‌రికి లోయ‌ర్ బెర్త్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ.. అంద‌రికీ లోయ‌ర్ బెర్త్‌లు బుక్ కావు. కొంద‌రికి మిడిల్ బెర్త్‌, అప్ప‌ర్ బెర్త్, సైడ్ బెర్త్‌లు బుక్ అవుతుంటాయి. కుర్రాళ్ళకు ఏ బెర్త్ అయినా ఓకే కానీ.. సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు మిడిల్, అప్ప‌ర్ బెర్త్ అంటే క‌ష్ట‌మే. మ‌రి.. వాళ్ల‌కు లోయ‌ర్ బెర్త్ ఖ‌చ్చితంగా క‌న్ఫ‌మ్ అయ్యేలా సీట్లు బుక్ చేసుకోవ‌చ్చు. దాని కోసం ఏం చేయాలో చూద్దాం. నిజానికి.. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఐఆర్‌సీటీసీ ప్ర‌త్యేకంగా కొన్ని ఫెసిలిటీల‌ను క‌ల్పిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు లోయ‌ర్ బెర్త్‌ను క‌న్ఫ‌మ్‌గా బుక్ చేసుకునే వెసులుబాటును క‌ల్పించింది. దీనికి సంబంధించి ఓ ప్ర‌యాణికుడు ట్విట్ట‌ర్‌లో అడిగిన ప్ర‌శ్న‌కు ఇండియ‌న్ రైల్వేస్ నుంచి రిప్ల‌యి వ‌చ్చింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: రిక్షావోడి పాన్‌కార్డుతో రూ.43 కోట్ల అక్రమ వ్యాపారం.. వీడియో

పసుపుతో కాన్సర్‌కు చెక్‌.. కానీ..! కొనసాగుతున్న పరిశోధనలు.. వీడియో

అందమైన ఈ తోటను ముట్టుకుంటే ప్రాణాలు గాల్లోనే..! వీడియో