ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌కి చెక్ పెట్టాలంటే!

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌కి చెక్ పెట్టాలంటే!

ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు ఇన్నీ అన్నీ కావు. వాట్సాప్‌పై సర్క్యూలేట్ అవుతున్న ఓటీపీ స్కామ్‌పై ఎస్‌బీఐ గతేడాది తన యూజర్లను హెచ్చరించింది కూడా. సైబర్ క్రిమినల్స్ అమాయక ప్రజలను బురిడీ కొట్టించడానికి..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 06, 2020 | 5:28 PM

ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు ఇన్నీ అన్నీ కావు. వాట్సాప్‌పై సర్క్యూలేట్ అవుతున్న ఓటీపీ స్కామ్‌పై ఎస్‌బీఐ గతేడాది తన యూజర్లను హెచ్చరించింది కూడా. సైబర్ క్రిమినల్స్ అమాయక ప్రజలను బురిడీ కొట్టించడానికి తరుచూ వాట్సాప్‌ను సాధనంగా వాడుకుంటున్నారు. అయితే కొన్నిసింపిల్ టిప్స్ పాటిస్తే.. యూజర్లు సేఫ్‌గా ఉండవచ్చు.

వాట్సాప్‌పై మనం చేయకూడని కొన్ని పనులేవో తెలుసుకుందాం! వీటితో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మెసాలకు అడ్డుకట్టు వేయవచ్చు.

1. మనం ప్రైవేటు బ్యాంకు ఖాతాల వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు పిన్‌లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్‌లను వాట్సాప్ ద్వారా పంపరాదు 2. ఓటీ నెంబర్‌ని ఎవరైనా పంపితే ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ కారాదు 3. అపరిచితులు పంపే సందేశాలను నుంచి వచ్చే మెసేజ్‌లను ఫైల్స్‌ని డౌన్‌లోడ్లు యాక్సెప్ట్ చేయకూడదు 4. మన ఫోన్‌ని పోగొట్టుకుంటే వాట్సాప్‌ని డీ ఆక్టీవేట్ చేయాల్సిందే 5. పాత ఫోన్‌ని వదిలివేసినప్పుడు అందులోంచి వాట్సాప్‌కి సంబంధించిన డేటాను ఎప్పుడూ డిలీట్ చేస్తూ ఉండాలి 6. షో కాల్డ్ మెసేజ్‌లకు స్పందించరాదు 7. మీ డీపీని వాట్సాప్‌తో కనెక్ట్ చేస్తామని, డెస్క్‌‌టాప్ నుంచి సందేశాలు పంపుతామని వచ్చే మెసేజ్‌లను నమ్మరాదు 8. ఆటోమెటిక్ డౌన్ లోడ్‌లను ఆఫ్ చేయడం మర్చిపోరాదు 9. ఓపెన్ పబ్లిక్ వైఫై నెట్ వర్క్‌లతో కనెక్ట్ అయినప్పుడు వాట్సాప్ వినియోగాన్ని నివారించాలి

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్

మీరు సరిగ్గా నిద్రపోవటం లేదా? అయితే కరోనా దాడిని తట్టుకోలేం!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu