TV9 Telugu Digital Desk | Edited By: Ram Naramaneni
Updated on: Oct 18, 2020 | 10:02 PM
టెక్నాలజీ పెరిగే కొద్దీ నూతన ఆవిష్కరణలు పుట్తుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని గుల్బర్గాలో ఓ డిగ్రీ విద్యార్థి తన తండ్రి కోసం హైబ్రిడ్ సైకిల్‌ను తయారు చేశాడు. పెడల్, బ్యాటరీ, ఇంధనం మూడు విధాలుగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సైకిల్‌కు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఆ సైకిల్‌ను బెంగళూరులోని ఓ సంస్థ త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అజయ్‌కుమార్ తయారు చేసిన ఈ సైకిల్‌ను చూసిన బెంగళూరులోని అసెంట్ ఇంజినీరింగ్ […]
టెక్నాలజీ పెరిగే కొద్దీ నూతన ఆవిష్కరణలు పుట్తుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని గుల్బర్గాలో ఓ డిగ్రీ విద్యార్థి తన తండ్రి కోసం హైబ్రిడ్ సైకిల్‌ను తయారు చేశాడు. పెడల్, బ్యాటరీ, ఇంధనం మూడు విధాలుగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సైకిల్‌కు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఆ సైకిల్‌ను బెంగళూరులోని ఓ సంస్థ త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
అజయ్‌కుమార్ తయారు చేసిన ఈ సైకిల్‌ను చూసిన బెంగళూరులోని అసెంట్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కంపెనీ వినియోగంలోకి తెచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ హైబ్రిడ్ సైకిల్‌కు అండగా నిలుస్తోంది.