పురోహితుల ప్రీమియర్ లీగ్ దిగ్విజయంగా మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నది. పంచెకట్టులో పండిత క్రీడాకారులు తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. బ్యాట్స్మెన్లు బంతిని శక్తివంతంగా బాదుతుండగా, బౌలర్లు స్పిన్‌తో విసిరి, ఫీల్డర్లు బౌండరీలు దాటకుండా బంతిని అడ్డుకుంటున్నారు. ఆధ్యాత్మిక అనుభవంతో క్రీడా మైదానంలో ఉత్సాహం నింపుతున్నారు.