మాజీ సీఎం KCRకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా ఏర్పడిన సిట్ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణలో మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించగా, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తొలిసారిగా రాజకీయ అగ్రనేతలకు నోటీసులు జారీ చేయాలని యోచిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఎవరి కోసం చేశారు అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్
సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా
మారుతున్న ప్రమోషన్ ట్రెండ్… మాయ చేస్తున్న ఏఐ
Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

