మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్
టాలీవుడ్‌లో బలమైన గుర్తింపు పొందిన స్వప్న సినిమాస్, మహానటి, జాతిరత్నాలు, సీతారామం వంటి విజయాల తర్వాత ఛాంపియన్ చిత్రాన్ని అందిస్తోంది. అశ్వినీదత్ కుమార్తె నేతృత్వంలోని ఈ సంస్థ క్వాలిటీ చిత్రాలకు పెట్టింది పేరు. 1947 నాటి భైరాన్‌పల్లి నేపథ్యంతో వస్తున్న ఛాంపియన్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
టాలీవుడ్‌లో కొన్ని నిర్మాణ సంస్థలకు బలమైన ఇమేజ్ ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు, ప్రేక్షకులు కచ్చితంగా చూడాలనే ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలాంటి అద్భుతమైన గుర్తింపు పొందిన సంస్థ వైజయంతి మూవీస్‌లోని స్వప్న సినిమాస్. ఈ సంస్థ సినిమా తీస్తే, అది నాణ్యమైన చిత్రమై ఉంటుందనే భరోసా ప్రేక్షకుల్లో ఉంటుంది. స్వప్న సినిమాస్ నిర్మించిన మహానటి భారతీయ సినీ చరిత్రలో ఓ లెజెండరీ బయోపిక్‌గా నిలిచింది. జాతిరత్నాలు సరికొత్త కామెడీ ట్రెండ్ సెట్టర్‌గా ఆకట్టుకుంది. అలాగే సీతారామం ఒక మాస్టర్‌పీస్‌గా, అద్భుతమైన ప్రేమకథగా ప్రశంసలు అందుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా
మారుతున్న ప్రమోషన్ ట్రెండ్… మాయ చేస్తున్న ఏఐ
Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
The Raja saab: రాజాసాబ్‌ను టార్గెట్ చేసిందెవరు ?? ప్రభాస్ సినిమాకే ఎందుకిలా జరుగుతోంది
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

