Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన చలి వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అరకులో 6 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచుతో ప్రజలు, రవాణా ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మన్యం జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలి తీవ్రతకు గజగజలాడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రాంతంలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. అరకులో 6 డిగ్రీల సెల్సియస్, మినుములూరులో 8 డిగ్రీల సెల్సియస్, పాడేరులో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని దివిసీమ, అవనిగడ్డ ప్రాంతాలను దట్టమైన మంచు కమ్మేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్
సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా
మారుతున్న ప్రమోషన్ ట్రెండ్… మాయ చేస్తున్న ఏఐ
Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
The Raja saab: రాజాసాబ్‌ను టార్గెట్ చేసిందెవరు ?? ప్రభాస్ సినిమాకే ఎందుకిలా జరుగుతోంది
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

