Nothing: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. నథింగ్ లవర్స్‌కు పండగలాంటి వార్త!
నథింగ్, CMF ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మే 8 నుండి మే 15 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లలో నథింగ్ ఫోన్ (4a) సిరీస్, ప్రో మోడల్స్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి.

లండన్‌కు చెందిన టెక్ బ్రాండ్ నథింగ్ తన స్మార్ట్‌ఫోన్లు, ఆడియో గాడ్జెట్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా మే 8 నుంచి మే 15 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, EMI ఆఫర్లతో వినియోగదారులు అదనపు తగ్గింపులు కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది Nothing Phone (4a) సిరీస్. ఈ ఫోన్‌పై భారీ ధర తగ్గింపులు లభిస్తున్నాయి.
- 8GB + 128GB వేరియంట్: రూ.31,999
- 8GB + 256GB వేరియంట్: రూ.34,999
- 12GB + 256GB వేరియంట్: రూ.37,999
అర్హత గల క్రెడిట్ కార్డులతో EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని వేరియంట్‌లపై 12 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. ఇక Nothing Phone (4a) Pro మోడల్‌పైనా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
- 8GB + 128GB: రూ.41,999
- 8GB + 256GB: రూ.44,999
- 12GB + 256GB: రూ.47,999
- Nothing Ear (Open) – రూ.9,999
- Nothing Headphone (1) – రూ.16,999
- Nothing Ear – రూ.7,999
- Nothing Ear (a) – రూ.4,999
- CMF Watch Pro 2 – రూ.3,999
- CMF Buds Pro 2 – రూ.3,399
- CMF Buds 2 Plus – రూ.2,599
- CMF Buds 2A – రూ.1,699
- CMF Buds 2 – రూ.2,299
- CMF Headphone Pro – రూ.5,999
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
