Tech Tips: వార్నీ ఇంత కథుందా?.. 3-పిన్ ప్లగ్‌లో ఒక పిన్ ఎందుకు లావుగా, పొడవుగా ఉంటుందో తెలుసా?
సాధారణంగా మన ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ పరికరాలకు రెండు రకాల ప్లగ్స్ ఉంటాయి. కొన్నింటికి రెండు పిన్స్ ఉంటే.. మరికొన్నింటికి మూడు పిన్స్ ఉంటాయి. అయితే మీరు 3 పిన్స్ ప్లగ్స్‌ను సరిగ్గా గమనిస్తే.. వాటిలో రెండు పిన్స్ చిన్నగా, ఒకటి పెద్దగా ఉంటుంది. అలా ఎందదుకు ఉంటాయోననైఇ మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు, దీని వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ, భద్రతా కారణం ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
