AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఒక్క ఫోటోతో కుర్రాళ్ల మతిపోగొట్టిన ముద్దుగుమ్మ..

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్టులు చేస్తూ సందడి చేస్తుంటారు. అలాగే గ్లామరస్ ఫోటోషూట్లతో మెంటలెక్కిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ షేక్ చేసిన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె స్టైలీష్ లుక్స్, కాన్ఫిడెన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..

Rajitha Chanti
|

Updated on: Jul 11, 2026 | 6:45 PM

Share
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. కొంతమందికి మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటనతో, గ్లామర్‌తో సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ఓ నటి లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పైన కనిపిస్తున్న ఆ క్యూట్ లుక్స్, స్టైలిష్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఆమె ఎవరో గుర్తుపట్టగలరా?

1 / 5
హింట్ కావాలా? ఆమెను అభిమానులు ముద్దుగా 'లేడీ సూపర్ స్టార్' అని పిలుచుకుంటారు! అవును, మీ ఊహ నిజమే.. ఆమె మరెవరో కాదు, అందాల నటి నయనతార (Nayanthara). ఇటీవల నయనతార షేర్ చేసిన కొన్ని క్యూట్ అండ్ ఎలిగెంట్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సాధారణంగా సినిమాల్లో పవర్‌ఫుల్ రోల్స్ లేదా గ్లామరస్ క్యారెక్టర్లలో కనిపించే నయన్, ఈ లేటెస్ట్ ఫోటో గ్యాలరీలో మాత్రం చాలా సింపుల్గా, అంతే క్యూట్‌గా కనిపిస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది.

2 / 5
ఈ వయసులోనూ ఆమె మెయింటైన్ చేస్తున్న గ్లో మరియు ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ చార్మ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. "వయసు పెరుగుతున్నా నయన్ అందం ఏమాత్రం తగ్గలేదు, నిజంగానే ఆమె ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగులో వెంకటేశ్ సరసన 'లక్ష్మీ', బాలకృష్ణతో 'సింహా', 'శ్రీరామరాజ్యం' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన నయనతార.. రీసెంట్‌గా బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించింది.

3 / 5
ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను, తన బిజినెస్‌లను బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె సినీరంగంలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా బ్యాక్ టూ  బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. అంతేకాదు ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

4 / 5
నయనతార కేవలం సినిమాలే కాదు.. అటు వ్యాపారరంగంలోనూ సక్సెస్ అయ్యింది. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి భారీగానే సంపాదిస్తుంది. మరోవైపు ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సరికొత్త పోస్టులు పెడుతుంది. ప్రస్తుతం నయనతార పంచుకున్న ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నయనతార కాన్ఫిడెన్స్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...

హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..

తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య

యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..

వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే

యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?

పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా

తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!

చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్

నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర