తడిచిన షూను క్షణాల్లో ఆరబెట్టే సూపర్ గ్యాడ్జెట్.. మీ ఇంట్లో ఉందా?

08 July 2026

Anand T

వర్షాకాలంలో తరచూ షూ మొత్తం తడిసిపోతూ ఉంటాయి. వాటరి ఆరపెట్టడం పెద్దతలనొప్పిగా మారుతుంది. కానీ ఇప్పుడు కాదు.ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఒక అద్భుతమైన పరికరం అందుబాటులోకి వచ్చింది.

తడిచిన షూ

ఆన్‌లైన్‌లో సులభంగా లభించే ఈ ఎలక్ట్రిక్ షూ డ్రైయర్ సహాయంతో, వర్షంలో తడిసిన మీ బూట్లను క్షణాల్లో ఆరబెట్టవచ్చు.

ఎలక్ట్రిక్ షూ డ్రైయర్

ఈ గ్యాడ్జెట్ నుంచి వచ్చే హీట్ షూను వేగంగా, సురక్షితంగా ఆరబెడుతుంది. అలాగే మీ షూకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

క్విక్ హీటింగ్

ఇందులోని 360-డిగ్రీల ఎయిర్‌ ఫ్లో ఉంటుంది. కాబట్టి ఇది షూలోని ప్రతి మూలకు వెళ్లి షూ మొత్తాన్ని పూర్తిగా ఆరబెడుతుంది.

360-డిగ్రీస్ ఎయిర్ ఫ్లో

అంతేకాదు.. నీటి వల్ల షూలో చేరే బ్యాక్టీరియా, క్రీములను నషింపజేసేందుకు ఇందులో ఉంటే UV స్టెరిలైజేషన్ అనే ఫీచర్‌ కూడా ఉంది.

UV స్టెరిలైజేషన్

షూలోని తేమ బ్యాక్టీరియా తొలగిపోవడం వల్ల, బూట్ల నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ పూర్తిగా మాయమవుతుంది. బూట్లు సరికొత్తగా, తాజాగా అనిపిస్తాయి.

దుర్వాసనకు గుడ్‌బై!

ఇందులో స్మార్ట్ టైమర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు బూట్లను డ్రైయర్‌పై ఉంచి టైమర్ సెట్ చేస్తే చాలు.. టైం అవ్వగానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది.

స్మార్ట్ టైమర్ ఫీచర్

దీని చిన్న సైజ్ కారణంగా క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. దీనికి 90-డిగ్రీల కోణంలో మడిచే సదుపాయం ఉండటం వల్ల, వాడనప్పుడు మడతపెట్టి చాలా తక్కువ స్థలంలో దాచుకోవచ్చు.

 ఫోల్డబుల్ డిజైన్