Smartphones: సూపర్‌ క్లారిటీ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 20 వేలలోపు 108 మెగాపిక్సెల్‌ ఫోన్స్‌పై లుక్కేయండి..

Best Camera Smartphones: ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం కాల్స్‌ మాట్లాడుకోవడానికి మాత్రమే కానీ ఇప్పుడు అన్ని పనులను ఫోన్‌ చేసి పెడుతోంది. ముఖ్యంగా కేవలం కెమరా కోసమే ఫోన్‌లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది....

Smartphones: సూపర్‌ క్లారిటీ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 20 వేలలోపు 108 మెగాపిక్సెల్‌ ఫోన్స్‌పై లుక్కేయండి..
Smart Phones
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2022 | 11:09 AM

Best Camera Smartphones: ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం కాల్స్‌ మాట్లాడుకోవడానికి మాత్రమే కానీ ఇప్పుడు అన్ని పనులను ఫోన్‌ చేసి పెడుతోంది. ముఖ్యంగా కేవలం కెమరా కోసమే ఫోన్‌లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుకులకు అనుగుణంగా హై క్లారిటీ ఉండే స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లోని కెమెరాల క్వాలిటీ సాధారణ కెమెరాల ఫొటోలు తలపిస్తున్నాయి. మరి రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో 108 మెగాపిక్సెల్‌తో అదిరిపోయే ఫొటో క్వాలిటీని అందించే కెమెరాలున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు మీకోసం..

11

మోటోరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌..

ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 32 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అక్టాకోర్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 800 యూ ప్రాసెసర్ ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

22

షావోమీ రెడ్‌మీ నోట్‌ 11 ప్రో..

రూ. 17,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

33

షావోమీ రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌..

రూ. 19,999గా ఉన్న ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

44

రియల్‌మీ 9…

రియల్‌మీ 9 స్మార్ట్‌ ఫోన్‌లో 6.4 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్‌ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

55

మోటో జీ 60..

రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్లలో మోటో జీ 60 ఒకటి. రూ. 15,689గా ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 32మెగాపిక్సెల్‌ కెమెరాను అందించారు. 15 వాట్స్‌ టర్బో చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..