Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసిందోచ్చ్.. ఆ క్రెడిట్ కార్డులపై నమ్మలేని తగ్గింపులు

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఆ సేల్స్ సమయంలో కొన్ని ఉత్పత్తుల నమ్మలేని తగ్గింపులతో ఆఫర్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆయా సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ డే 2024 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు అనేక డీల్‌లు, కొత్త లాంచ్‌లతో సేల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసిందోచ్చ్.. ఆ క్రెడిట్ కార్డులపై నమ్మలేని తగ్గింపులు
Shopping
Follow us

|

Updated on: Jul 09, 2024 | 4:15 PM

భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెలివరీలో ఇవ్వడంతో అధిక సంఖ్యలో ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఆ సేల్స్ సమయంలో కొన్ని ఉత్పత్తుల నమ్మలేని తగ్గింపులతో ఆఫర్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆయా సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ డే 2024 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు అనేక డీల్‌లు, కొత్త లాంచ్‌లతో సేల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సేల్‌లో సామ్‌సంగ్, మోటోరోలా, వన్‌ప్లస్, ఎంఐ, ఐక్యూ, హానర్, రియల్ మీ వంటి ఫోన్లపై తగ్గింపులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్‌డే సేల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చెల్లింపుపై 10 శాతం పొదుపు పొందవచ్చు. అలాగే 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. అలాగే ప్రైమ్ డే సేల్‌లో కొన్ని కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఆయా ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులతో పాటు క్రెడిట్ కార్డుల తగ్గింపులు కూడా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆ సరికొత్త స్మార్ట్ ఫోన్ల గురించి కూడా తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 35 ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 17న లాంచ్ అవుతోంది. 
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐక్యూ జెడ్ 9 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కూడా జూలై 17న లాంచ్ కానుంది.
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ (అల్ట్రా ఆరెంజ్) వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో మంగళవారం లాంచ్ చేసిన రెడ్‌మీ 13 5జీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా సేల్ సమయంలో కస్టమర్‌లు కొత్త ఆర్చిడ్ పింక్ వేరియంట్‌ను పొందవచ్చు.
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో హానర్ 200 సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ జూలై 18న లాంచ్ అవుతుంది. 
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో లావా బ్లేజ్ ఎక్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ జూలై 10న లాంచ్ కానుంది.
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రియల్మీ జీటీ 6టీ  మిరాకిల్ పర్పుల్ వేరియంట్‌ అందుబాటులో ఉంటుంది.
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్ ప్లస్ 12 ఆర్ 5జీ కొత్త వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం