చేపలను ఫ్రిజర్‌లో నిల్వ చేయలా? లేక ఫ్రిజ్‌లోనా? ఎన్ని రోజులు ఉంటాయి?

May 24, 2026

Subhash

ఆహారంలో చేపలు ముఖ్యమైన భాగం. ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ రోజుల్లో చేపలను కొన్ని ఫ్రిజ్‌లో ఉంచడం సర్వసాధారణమైపోయింది.

చేపలు

అయితే చేపలను ఫ్రిజ్‌లో పెట్టాలా ? లేక ఫ్రీజర్‌లో పెట్టాలా? అవి పాడకుండా ఎన్ని రోజులు ఉంటాయి. ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు

చేపలు

మీరు మార్కెట్‌ నుంచి చేపలను కొనుగోలు చేసిన వెంటనే వండాలనుకునే చేపలను సాధారణ రిఫ్రిజిరేటర్‌ అరలలో స్టోరీ చేసి పెట్టుకోవచ్చు.

గుర్తించుకోవాల్సినవి

FDA నివేదికల ప్రకారం.. తాజా చేపలను సాధారణ రిఫ్రిజిరేటర్‌లో ఒకటి లేదా రెండు రోజుల పాటు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులైతే పాడయ్యే అవకాశం ఉంది.

ఎన్ని రోజులు

శుభ్రం చేసిన చేపలను గాలి చొరబడని పాత్రలో నిల్వ చేయాలి. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ఉష్ణోగ్రత ఎల్లప్పుడు  4°C కంటే తక్కువగా ఉండాలి.

బ్యాక్టీరియా

చేపలను ఎక్కువ కాలం పాటు పాడవకుండా నిల్వ ఉంచడానికి ఉత్తమమైన మార్గం వాటిని గడ్డ కట్టించడం. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయంటున్నారు నిపుణులు.

చేపలను గడ్డకట్టించడం

ప్రతి చేపకు దాని స్వంత నిల్వ కాలం ఉంటుంది. హాలిబట్‌, తిలాపియా వంటి చేపలు ఫ్రీజర్‌లో 6 నుంచి 8 నెలల వరకు సురక్షితంగా ఉంటాయి.

ప్రతి చేపకు 

మాకెరెల్‌, సాల్మన్‌ వంటి కొవ్వు అధికంగా ఉండే చేపలను ఫ్రీజర్‌లో 2 నుంచి 3 నెలల వరకు మాత్రమే నిల్వ చేయాలి.

2 నుంచి 3 నెలలు