AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీని చిటికెలో కూల్ చేసే పొలం గారెలు.. మనం మర్చిపోతున్న పూర్వీకుల బలమైన ఆహారం

మన పూర్వీకులు ఇది వరకు వీటినే ఎక్కువగా తినేవాళ్లు ఎందుకంటే ఇది బలమైన ఆహారం. అలాగే, ఇవి బాడీని చిటికెలో కూల్ చేస్తాయి. వీటిని కొందరు పొలం గారెలు అని పిలుచుకుంటారు. మరి, ఇంక అస్సలు లేట్ లేకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 06, 2026 | 10:10 AM

Share
మన పూర్వీకులు ఇది వరకు వీటినే ఎక్కువగా తినేవాళ్లు ఎందుకంటే ఇది బలమైన ఆహారం. అలాగే, ఇవి బాడీని చిటికెలో కూల్ చేస్తాయి. వీటిని కొందరు పొలం గారెలు అని పిలుచుకుంటారు. మరి, ఇంక అస్సలు లేట్ లేకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం  ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మన పూర్వీకులు ఇది వరకు వీటినే ఎక్కువగా తినేవాళ్లు ఎందుకంటే ఇది బలమైన ఆహారం. అలాగే, ఇవి బాడీని చిటికెలో కూల్ చేస్తాయి. వీటిని కొందరు పొలం గారెలు అని పిలుచుకుంటారు. మరి, ఇంక అస్సలు లేట్ లేకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
సొరకాయ గారెలు కావాల్సిన పదార్దాలు :  ఒక కప్పు సొరకాయ ముక్కలు,  రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  10  కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి ,  రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ లేదా అర కప్పు నూనెను తీసుకోవాలి.

2 / 5
సొరకాయ గారెలకు తయారీ విధానం : ముందుగా సొరకాయ ముక్కలను తీసుకుని వాటిని  ఉప్పుతో కడిగి రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అ తర్వాత ఈ ముక్కలను తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి , రోటిలో  అయితే కచ్చా పచ్చగా దంచుకున్న సరిపోతోంది అయితే ఈ పేస్ట్ ను మరి జోరుగా చేయకండి . కొద్దిగా నీరు పోసి ఇంకోసారి  కూడా మిక్సీ పట్టుకోండి..

3 / 5

ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి :  ఈ పేస్ట్‌ మిశ్రమం తీసుకుని దానిలో  నాలుగు ఉల్లిపాయ, ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ,  కరివేపాకు, అర కట్ట కొత్తిమీర ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఇంకా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే సొరకాయ గారెలు తినడానికి మంచిగా ఉంటాయి.

4 / 5

ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి  అది వేడి అయినా తర్వాత కొద్దిగా నీరు రాసుకుని చిన్న గారెలులా  చేసుకోవాలి.  వీటిని చేసుకున్న తర్వాత నూనెలో వేసి మీడియం మధ్య మంటపై ఈ గారెలను గోల్డ్  కలర్లోకి మారే వరకు  వీటిని బాగా వేయించాలి.  ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా వీటిని కాల్చుకోవాలి. అంతే వేడి వేడి సొరకాయ గారెలు రెడీ. వీటినీ పల్లీల చట్నీ లేదా మామిడి చట్నీతో తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
బాడీని చిటికెలో కూల్ చేసే పొలం గారెలు.. పూర్వీకుల బలమైన ఆహారం

సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలంటే..

నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. మిస్సైనందుకు ఏడ్చేసిన హీరోయిన్..

ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది..

బుడ్డదాని బుగ్గ గిల్లబోయిన బుడ్డోడు.. ఇంతలో ఊహించని షాక్..

పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ?

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..

రేపే భాను సప్తమి.. సూర్యారాధనతో ధన, గౌరవ యోగం.. ఈ 5 తప్పులు..

"డబ్బులు లేవా? నో ప్రాబ్లం బ్రో.. నువ్వు ఉన్నది ఇండియాలో?
నగరంలో పెట్రోల్ వినియోగం ఎక్కువగా.. హైవేపై తక్కువగా ఎందుకు..?