పెద్దల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు తినే రవ్వ పాయసం.. నోరూరించే మధురమైన వంటకం
పాయసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ తీపి వంటకం. ఎందుకంటే, దీనిని ప్రతి పండుగకి చేసుకుని తింటారు. చాలా మంది బియ్యం, అటుకులతో తయారు చేస్తారు. కానీ వాటి కన్నా కొద్దీ మినుషాల్లోనే తయారయ్యే రవ్వ పాయసం. ఇలా చేస్తే పెద్దల నుంచి పళ్ళు లేని వాళ్ళ వరకు ఇష్టంగా తినే తీపి వంటకం. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
