తెలుగు వార్తలు » Nikhil Siddharth
లేడీ లక్ టాలీవుడ్ యువ హీరోలకు బాగా పనిచేసినట్లు అనిపిస్తుంది. నిఖిల్, నితిన్..వారి లైఫుల్లోకి త్వరలో ఆహ్వానించబోయే భాగస్వాములు మంచి అదృష్టాన్ని తెచ్చినట్టే కనిపిస్తోంది. 'లై', 'చల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కల్యాణం' సినిమాలతో హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్న నితిన్.. చివరికి 'భీష్మా'తో సాలిడ్ హిట్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అ�
Tollywood : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల లిస్ట్‌లో నుంచి నితిన్, నిఖిల్ ఇద్దరూ సైడైపోనున్నారు. హీరో నితిన్ తన ఎనిమిదేళ్ల ప్రేమను మరో మెట్టు ఎక్కించి ఇటీవలే తన ప్రేయసి షాలిని రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిఖిల్ కూడా తాను ఐదేళ్లుగా ప్రేమిస్తోన్న పల్లవి వర్మతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే ఇతగాడు కూడా న
అర్జున్ సురవరం సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. కంటెంట్ బలంగా ఉండటంతో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. మరోవైపు ఇప్పుడు పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో కలెక్ష�
టైటిల్: అర్జున్ సురవరం నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, సత్య… దర్శకత్వం: టీఎన్ సంతోష్ సంగీతం: సామ్ సీ.ఎస్ సమర్పణ: ‘ఠాగూర్’ మధు నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల ఇంట్రో: ‘హ్యాపీడేస్’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, రోజురోజుకు తన స్థాయిని పెంచుకుంటూ హీరోగా రాణిస్తున�
నిఖిల్ హీరోగా థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా అర్జున్ సురవరం. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఈ నెల 29న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 6 నెలలు ఆలస్యంగా విడుదలవుతోందని తెలిపారు. చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యమవుత�
ఎట్టకేలకు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు నిఖిల్. సోమవారం ‘ఆస్క్ అర్జున్ సురవరం’ అనే టైటి
యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అది కాస్తా మే 17కు వాయిదా పడింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఆ తేదీన కూడా సినిమా విడుదల కాలేదు. కాగా రెండుసార్లు ప్రకటించి�
గత కొంతకాలంగా ‘అర్జున్ సురవరం’ సినిమాను చిత్ర నిర్మాతలు థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నా.. సరైన విడుదల తేదీ దొరకట్లేదు. ఇలా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టికేలకు మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీనికి అనుగుణంగా హీరో నిఖిల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే తాజాగా �