AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పుట్టిన తేదీ 1 నుంచి 5లో ఉందా.. అయితే మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే !

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీలోని అంకెలను అన్నీ కలుపుతే వచ్చే సంఖ్యను బట్టి ఆ వ్యక్తి లక్షణాలను, తన జీవితంలో జరిగే మంచి చెడులు, జయాలు, అపజయాలు, ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు అంటారు. కాగా, మనం ఇప్పుడు ఒకటో తేదీ నుంచి ఐదోవ తేదీ వరకు పుట్టిన వారి వ్యక్తిత్వం గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 20, 2025 | 4:05 PM

Share
సంఖ్యా శాస్త్రం ప్రకారం..ఒకటోవ తేదీలో పుట్టిన వారు చాలా వరకు నాయకులుగా ఉంటారంట. అంతే కాకుండా వీరు చాలా ధైర్యంగల వ్యక్తులంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వీరు కొన్ని సార్లు మొండిగా ప్రవర్తిస్తారంట. అలాగే,వీరికి జాలి గుణం ఎక్కువ.

1 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం..2వ తేదీన జన్మించిన వారు చాలా సున్నతిమైన వ్యక్తులు. వీరు ఎప్పుడూ శాంతిగా, ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతారు. వీరికి అస్సలే స్వార్థం ఉండదు. ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు.

2 / 5
3వ తేదీన పుట్టిన వారు కళరంగంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఉన్నతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతారు. ఈ తేదీన జన్మించిన వారు తమ కుటుంబానికి మంచి ప్రాముఖ్యతనిస్తారు. కానీ కొన్ని సార్లు క్రమశిక్షణతో మెదలరు.

3 / 5
4వ తేదీన జన్మించిన వారు చాలా స్వార్థపరులు. కానీ వీరు ఎక్కువగా కష్టపడుతారు. అలాగే వీరికి బాధ్యత కూడా చాలా ఎక్కువే ఉంటుంది. వీరు తమ స్నేహితులకు, బంధువులకు మంచి ప్రియారిటీ ఇస్తారు.

4 / 5
5వ తేదీన జన్మించిన వారు స్వేఛ్చాపరులు. ఎప్పుడూ సింగిల్ గా ఉండటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మంచి తెలివి తేటలు ఉంటాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతారు. కొన్ని సార్లు అబద్ధాలు చెప్పడంలో కూడా ముందుంటారు.

5 / 5