రెడ్ చెర్రీలా ఊరిస్తూ.. నీ అందంతో చంపకే అలా..
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, ఫుల్ జోష్ లో ఉన్నది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5