AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యూటీపార్లర్‌లో ఫెషియల్ చేయించుకుందని భార్య జుట్టు కత్తిరించిన భర్త! ఊహించని కేసు పెట్టిన అత్తామామలు

ఉత్తర్ ప్రదేశ్ లోని హర్ధోయ్ జిల్లా లో ఓ భర్త తన భార్య బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్నందుకు కోపగించి ఆమెతో గొడవ పెట్టుకుని, ఆమె జుట్టు కత్తితో కత్తిరించాడు. బాధితురాలి తల్లిదండ్రులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.

బ్యూటీపార్లర్‌లో ఫెషియల్ చేయించుకుందని భార్య జుట్టు కత్తిరించిన భర్త! ఊహించని కేసు పెట్టిన అత్తామామలు
Long Hair
SN Pasha
|

Updated on: Apr 20, 2025 | 4:39 PM

Share

అందంగా కనిపించాలని ఓ మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఫెషియల్‌ చేయించుకుంది. కానీ, అది భర్తకు నచ్చలేదు. అసలు నువ్వు బ్యూటీ పార్లర్‌కు ఎందుకు వెళ్లావంటూ భార్యతో అతను గొడవ పెట్టుకున్నాడు. నేను వెళ్తాను నా ఇష్టం, అయినా అందంగా ఉంటే తప్పా, నేను ఫెషియల్‌ చేయించుకుంటే నీకేంటి అంటూ ఆమె భర్తకు ఎదురుతిరిగింది. ఇద్దరి మధ్య ఇదే విషయంలో మాటా మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. ఇలా కాదు.. ఆమె బుద్ధి చెప్పాల్సిందే అని ఆ భర్త కాస్త మొండిగా ప్రవర్తించాడు. భార్యను కొట్టి.. ఆమె పొడవాటి జట్టు కత్తిరించేశాడు. అది కూడా ఆమె తల్లిదండ్రుల ముందే చేశాడు. ఆ తర్వాత అతని అత్తామామలు అతనిపై కేసు పెట్టారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్ధోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాంప్రతాప్ అనే వ్యక్తి తన భార్య బ్యూటీపార్లర్‌లో ఫెషియల్‌ చేయించుకుందని ఆగ్రహంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భర్త రాంప్రసాద్ ఆమెపై దాడి చేయడమే గాక అత్తామామల ముందే భార్య జుట్టును కత్తితో కత్తిరించి వెళ్లిపోయాడు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం రాంప్రతాప్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తమ అల్లుడు అదనపు కట్నం కోసం కూతురిని వేధిస్తున్నాడని ఇందులో భాగంగానే ఈ రోజు తమ కుమార్తెతో కావాలని గొడవకు దిగి ఆమె జుట్టు కత్తిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!