Salaar Movie: ఇదెక్కడి మాస్ రా మామ..! సలార్ సినిమాను ఫ్యాన్స్‌తో కలిసి చూడనున్న యంగ్ హీరో

ప్రభాస్ లాస్ట్ మూవీస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినా కూడా డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించాడు. సలార్ సినిమా కేజీఎఫ్ కంటే ఐదు రెట్లు పెద్దదని కేజీఎఫ్ ను మించి యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఉంటాయని అంటున్నారు చిత్రయూనిట్.

Salaar Movie: ఇదెక్కడి మాస్ రా మామ..! సలార్ సినిమాను ఫ్యాన్స్‌తో కలిసి చూడనున్న యంగ్ హీరో
Salaar
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 16, 2023 | 8:38 AM

మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రభాస్ లాస్ట్ మూవీస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినా కూడా డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించాడు. సలార్ సినిమా కేజీఎఫ్ కంటే ఐదు రెట్లు పెద్దదని కేజీఎఫ్ ను మించి యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఉంటాయని అంటున్నారు చిత్రయూనిట్.

ఇక రిలీజ్‌కు ముందు సలార్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే సలార్ సినిమా యుఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ రికార్డ్ క్రియేట్ చేసింది సలార్.. యూఎస్‌లో లేటెస్ట్ గా 8 లక్షల డాలర్స్ మార్క్ ని జస్ట్ ప్రీ సేల్స్ లోనే కొట్టేసింది సలార్. అలాగే మనదగ్గర బుక్ మై షో లో నయా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో లో 1మిలియన్ ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకుంది సలార్ సినిమా.

ఇదిలా ఉంటే ఓ యంగ్ హీరో సలార్ సినిమాను అభిమానులతో కలిసి చూడటానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే టికెట్ కూడా సాధించాడు ఆ యంగ్ హీరో. ఆయనట మరెవరో కాదు కుర్ర హీరో నిఖిల్. హైదరాబాద్ లో శ్రీ రాములు థియేటర్ లో సలార్ మిడ్ నైట్ షో 1:00 గంటలకి  నిఖిల్ అభిమానులతో కలిసి సినిమా చూడనున్నాడు. నిఖిల్ ను ఓ అభిమాని సలార్ సినిమా టికెట్ కావలి అని అడగ్గా ఇలా స్పందించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు