Nikhil Siddharth: అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్న నిఖిల్.. లాస్ట్ సినిమాల ప్రభావంమే..!
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో పాటు 18 పేజెస్ సినిమాతో హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. స్వామి రారా సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటున్నాడు నిఖిల్. ఇక రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో పాటు 18 పేజెస్ సినిమాతో హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. నిఖిల్ 19వ చిత్రానికి గూఢచారి, ఎవరు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

