Balayya – Boyapathi: మళ్లీ బోయపాటి బాలయ్య కాంబో ఈ సారి రచ్చ రచ్చే..! క్రేజీ అప్డేట్ తో సోషల్ మీడియా షేక్..
బాలయ్య ఓ.. అన్‌స్టాపబుల్ స్టార్! బాలయ్యలో ఉంది.. అన్‌బిలీవబుల్ జోర్! అదే స్క్రీన్ పై కనిపించి అందర్నీ అరిపించేలా చేస్తోంది ఎవర్రీ వేర్! అందుకే ఖండాలు దేశాలతో సంబంధం లేకుండా.. వినిపిస్తూనే ఉంటుంది.. బై బాలయ్య స్లోగన్
బాలయ్య ఓ.. అన్‌స్టాపబుల్ స్టార్! బాలయ్యలో ఉంది.. అన్‌బిలీవబుల్ జోర్! అదే స్క్రీన్ పై కనిపించి అందర్నీ అరిపించేలా చేస్తోంది ఎవర్రీ వేర్! అందుకే ఖండాలు దేశాలతో సంబంధం లేకుండా.. వినిపిస్తూనే ఉంటుంది… బై బాలయ్య స్లోగన్ ఇప్పుడు మరో సారి మరింత పీక్స్‌లో ఇది జరగబోతోంది. ఎందుకంటే.. మోస్ట్ అవెటెడ్ కాంబో రిపీట్ మరో సారి అవనుంది. ఎస్ ! టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది క్రేజీ హీరోగా ఎప్పుడూ బజ్ చేసే బాలయ్య.. మరో సారి తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బోయాపాటితో.. ఓ సినిమాను చేయబోతున్నారట. తన క్రేజ్‌న పీక్ లోకి తీసుకెళ్లిన ఈయనతోనే.. తాజాగా మరో సినిమాను కమిట్ అయ్యారట.అయితే ఈసారి ఎప్పటిలా.. ప్యూర్ హైఎండ్ యాక్షన్ సినిమాలా.. కాకుండా.. పొలిటికల్ జోనర్లో.. 2024 ఎలక్షన్స్ టార్గెట్ నేపథ్యంలో వీరికాంబో ఫిల్మ్ తెరకెక్కనుందట. ఇక ఇందుకు బోయపాటి ఇప్పటికే పని మొదలెట్టారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

