తెలుగు వార్తలు » Movie Artists Association
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి పెద్దరికాన్ని చాటుకున్న మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తనయుడు రామ్ చరణ్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. విజయవాడలో ఓ ప్రైవేటు మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి సోమవారం వచ్చిన రామ్ చరణ్.. తెలుగు సినీ పరిశ్రమ సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలపై క�
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో అంతర్గత కలహాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అధ్యక్షుడు నరేష్, జీవితా రాజశేఖర్ వర్గం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ‘మా’ అధ్యక్షుడు నరేష్ పనితీరుపై, నిధుల విషయంలో ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ వర్గం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నరేష్‌ని కాదన
ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణల�
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో మరో వివాదం చోటు చేసుకుంది. అధ్యక్షుడు నరేష్‌కు, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎ�
హైదరాబాద్ : ఈ నెల (మార్చి)10న జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 2019-21 ఎన్నికల్లో అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ పోటీ చేయనున్నారు. శనివారం ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నటుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుత�