AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA elections 2021: ‘మా’ ఎన్నిక‌ల్లో ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రివైపు.. ఓ లుక్కేద్దాం ప‌దండి

తెర మీద సంగతేమో గాని... తెర వెనుక మాత్రం టాలీవుడ్‌లో రాబోయే రెండు నెలలూ ఫుల్‌2ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఫిలిమ్ ఇండస్ట్రీలో రసవత్తరంగా జరగబోయే మా ఎన్నికలు...

MAA elections 2021: 'మా' ఎన్నిక‌ల్లో ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రివైపు.. ఓ లుక్కేద్దాం ప‌దండి
Maa Elections 2021
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2021 | 8:06 PM

Share

తెర మీద సంగతేమో గాని… తెర వెనుక మాత్రం టాలీవుడ్‌లో రాబోయే రెండు నెలలూ ఫుల్‌2ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఫిలిమ్ ఇండస్ట్రీలో రసవత్తరంగా జరగబోయే మా ఎన్నికలు… నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టెర్ రేంజ్‌లో.. మలుపుల్ని తీసుకోబోతున్నాయి. అదిగో.. ఆ సిగ్నల్స్ అప్పుడే వచ్చేశాయ్. మా ఎన్నికల జాతరను టాప్‌గేర్‌తో స్టార్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్… అదే టెంపోను కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి చైర్మన్ కుర్చీ నాదే అంటూ మెగాబ్రదర్ నాగబాబుతో కలిసి ముందడుగేశారాయన. నాన్ లోకల్ అనే ముద్రను చెరిపేసుకోవడం ఇప్పుడాయన ముందున్న ఫస్ట్‌ టార్గెట్. లేటెస్ట్‌గా తన ప్యానల్‌ని ప్రకటిస్తూ… సిని’మా’ బిడ్డ‌లం… ‘మా’ మ‌నం… అంటూ ఎమోషనల్ స్లోగన్స్‌తో సెంటిమెంట్‌ని రెయిజ్ చేశారు మిస్టర్ మోనార్క్.

జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, బెన‌ర్జీ, సాయికుమార్‌, బ్రహ్మాజీ లాంటి సీనియర్లంతా నా సైన్యమే అంటున్న ప్రకాశ్‌రాజ్‌… మరికొందరు పెద్ద త‌ల‌ల మద్దతు కోసం ట్రై చేస్తున్నారు. అట్నుంచి నేను సైతం అంటున్న జీవితా రాజశేఖర్ గతంలో మా సెక్రటరీగా పనిచేసిన అనుభవాన్ని యుటిలైజ్ చేసుకుంటున్నారు. విమెన్ కార్డ్ ప్లే చేసి.. మెగాస్టార్ సపోర్ట్ తీసుకోవాలన్నది ఆమె ప్లాన్. అయితే ఇప్ప‌టికే మెగాస్టార్ మ‌ద్ద‌తు ప్ర‌కాశ్‌రాజ్‌కే అంటూ నాగ‌బాబు తేల్చేశారు. మ‌రి ఆమె త్వ‌ర‌లో ఎవ‌రి మ‌ద్దతు కూడ‌గ‌డ‌తారో చూడాలి. స్మాల్ అండ్ అప్‌కమింగ్ ఆర్టిస్టులతో ఇప్పటికే టచ్‌లో వున్నారు జీవిత.

తండ్రి మోహన్‌బాబు చరిష్మాను నమ్ముకుని బరిలో దిగిన మంచు విష్ణు.. మరికొందరు పెద్దల మీద కూడా కాన్ఫిడెన్స్‌తో వున్నారు. క్రిష్ణ, క్రిష్ణంరాజు, బాలక్రిష్ణ, మంచు ఫ్యామిలీతో వుంటారని, సహజంగానే దాసరి వర్గం మద్దతు విష్ణుకే వుంటుందని ప్రచారం జరుగుతోంది. నేడోరేపో ప్యానల్‌ని ప్రకటించే పనిలో బిజీగా వుంది మంచు ఫ్యామిలీ. జస్ట్ ట్రెజరర్ పోస్ట్ చాలని చెప్పుకుంటూ వచ్చిన హేమ.. సడన్‌గా అధ్యక్ష పగ్గాలు కావాలంటూ బరిలో నిలిచారు. గతంలో అనేకసార్లు అసోసియేషన్‌లో పనిచేశారు. కానీ.. చివరివరకూ హేమ పోటీలో నిలుస్తారా అనే డౌట్స్ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. అటు… నందమూరి క్యాంప్‌ కూడా పోటీకొస్తోందన్న రూమర్స్‌కి చెక్ పడింది. మా ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు నందమూరి కల్యాణ్‌రామ్.

Also Read: ఈమెను 90స్ హీరోయిన్ అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా..? రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్న న‌టి

చూస్తుండ‌గానే స్టార్ స్టేట‌స్.. అంత‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్.. తాజాగా…

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!