AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manju Warrier: ఈమెను 90స్ హీరోయిన్ అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా..? రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్న న‌టి

90స్‌లో హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చూసిన బ్యూటీ అంటే ఇప్పుడెలా ఉంటారు.. మామూలుగా అయితే రిటైర్ అయిపోయి ఉండాలి.. ఒక వేల సినిమాల్లోనే...

Manju Warrier: ఈమెను 90స్ హీరోయిన్ అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా..? రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్న న‌టి
Manju Warrier
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2021 | 5:56 PM

Share

90స్‌లో హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చూసిన బ్యూటీ అంటే ఇప్పుడెలా ఉంటారు.. మామూలుగా అయితే రిటైర్ అయిపోయి ఉండాలి.. ఒక వేల సినిమాల్లోనే కంటిన్యూ అయినా.. ఏ అత్త పాత్రలో.. అక్క పాత్రలో చేస్తుండాలి.. కానీ ఈ రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్నారు ఓ మలయాళ బ్యూటీ. సీనియర్ నటి అన్న ట్యాగ్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చిన మంజు వారియర్ ఇప్పుడు యంగ్ హీరోయిన్స్‌కు కూడా పోటి ఇస్తున్నారు. 2014లో రీ ఎంట్రీ ఇచ్చిన మంజు వారియర్‌ ఇప్పుడు వరుస ఫోటో షూట్లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఈ భామ రీసెంట్ లుక్స్ చూసిన నెటిజెన్లు.. అందరికీ వయసు పెరుగుతుంటే.. ఈమెకు మాత్రం తగ్గిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య చతుర్ముఖం మూవీ ఈవెంట్‌లో స్కూల్ గర్ల్‌లా కనిపించిన షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో డిఫరెంట్‌ లుక్‌ ఇచ్చారు.

డాన్‌ గెటప్‌లో కెమెరాకు పోజ్ ఇచ్చిన మంజు.. ‘బీ యువర్ ఓన్ వండర్ విమెన్‌’ అంటూ… సీనియర్ స్టార్స్‌ను ఇన్స్‌పైర్ చేస్తున్నారు. తన జనరేషన్ హీరోయిన్లందరు రిటైరై పోయినా.. మంజు వారియర్ మాత్రం స్టైల్ ఐకాన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ రూల్‌ చేస్తున్నారు. అన్న‌ట్టు చెప్ప‌డం మర్చిపోయాం. ఈ సీనియ‌ర్ న‌టి వ‌య‌సు ఇప్పుడు 42 సంవ‌త్స‌రాలు. అంద‌రి హీరోయిన్స్‌లా మంజు వారియ‌ల్ అత్త‌, అక్క, వ‌దిన పాత్ర‌లు వేయాలంటే క‌నీసం ఇంకో 10 సంవ‌త్స‌రాలు ఆగాల్సిందే క‌దా!

Also Read: రామ్ చరణ్ కోసం 231 కి.మీ నడిచి వచ్చిన ఫ్యాన్స్.. వారిని హ‌త్తుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్

Rashmika Mandanna: చూస్తుండ‌గానే స్టార్ స్టేట‌స్.. అంత‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్.. తాజాగా…

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!