AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: చూస్తుండ‌గానే స్టార్ స్టేట‌స్.. అంత‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్.. తాజాగా…

ఇక మీదట రష్మిక మందన్న కేరాఫ్ ముంబై. యస్... సౌత్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ ముంబైలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే నార్త్‌లో...

Rashmika Mandanna: చూస్తుండ‌గానే స్టార్ స్టేట‌స్.. అంత‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్.. తాజాగా...
Rashmika Instagram
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2021 | 5:33 PM

Share

ఇక మీదట రష్మిక మందన్న కేరాఫ్ ముంబై. యస్… సౌత్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ ముంబైలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే నార్త్‌లో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక అక్కడే కంటిన్యూ అవ్వాలన్న ప్లాన్‌లో ఉన్నారట. అందుకే.. బాలీవుడ్‌లో పర్మినెంట్ అడ్రెస్ కోసం ట్రై చేస్తున్నారు. సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకోగానే బాలీవుడ్ ప్రయత్నాలు ప్రారంభించారు రష్మిక. ఆల్రెడీ టాలెంటెడ్.. అండ్ లక్కీ స్టార్‌ అన్న ట్యాగ్ ఎలాగూ ఉంది కాబట్టి… నార్త్ మేకర్స్‌ కూడా రష్మికకు రెడ్ కార్పెట్‌ వేశారు. ప్రజెంట్ పీరియాడిక్ డ్రామా మిషన్ మజ్నుతో పాటు అమితాబ్‌తో కలిసి గుడ్‌బై సినిమా చేస్తున్నారు రష్మిక. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో మూవీ కూడా ఈ బ్యూటీ కిట్టీలో యాడ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కన్ఫార్మ్ చేసిన రష్మిక.. రీసెంట్‌గా ముంబైలో అపార్ట్‌మెంట్ కూడా తీసుకున్నారు.

ఇక మీదట నా కేరాఫ్ ముంబయే అంటున్న ఈ బ్యూటీ.. సౌత్ సినిమాను మాత్రం నెగ్లెక్ట్ చేయటం లేదు. అల్లు అర్జున్‌తో ‘పుష్ప’… శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలతో బిజీగానే ఉన్నారు. పరిశ్రమలోకి వచ్చిన తక్కవ కాలంలోనే దక్షిణాది స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ క‌న్న‌డ క‌స్తూరి. తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ ఇమేజ్‌తో పాటు నేష‌న‌ల్ లెవ‌ల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతుంది. ఎంత‌దూరం వెళ్లినా ప‌ర్వేదు.. గ‌తంలో కొంద‌రు న‌టీమ‌ణులు చేసిన‌ట్లు సౌత్ మేక‌ర్స్‌పై చుల‌క‌న కామెంట్స్ చేయ‌కుండా ఉంటే చాలు.

Also Read:  రామ్ చరణ్ కోసం 231 కి.మీ నడిచి వచ్చిన ఫ్యాన్స్.. వారిని హ‌త్తుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్

మూవీ లవర్స్‌కి ‘ఆహా’ సర్‌ప్రైజ్.. వీకెండ్ కానుక‌గా రెండు ఫీచర్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..