Vishnu Manchu: ‘మా’ సభ్యులకు మంచి వార్త చెప్తానంటున్న మంచు విష్ణు.. ఎప్పుడంటే

ఎన్నో ట్విస్ట్‌ల మధ్య జరిగినా మా ఎన్నికల పోరులో మంచి విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో మా అధ్యక్ష పదవిని పొందారు విష్ణు.

Vishnu Manchu: 'మా' సభ్యులకు మంచి వార్త చెప్తానంటున్న మంచు విష్ణు.. ఎప్పుడంటే
Vishnu
Follow us

|

Updated on: Oct 21, 2021 | 5:29 PM

Vishnu Manchu: ఎన్నో ట్విస్ట్‌ల మధ్య జరిగినా మా ఎన్నికల పోరులో మంచి విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో మా అధ్యక్ష పదవిని పొందారు విష్ణు. ఇక మా ఎన్నికల్లో తనని గెలిపిస్తే చాలా పనులు చేస్తానంటూ మంచి విష్ణు హామీ ఇచ్చారు. ఎన్నికల కంటే ముందే మా కు సొంత బిల్డింగ్ ను తన సొంత డబ్బులతో కట్టిస్తానని మంచు విష్ణు చెప్పారు. ఆ సమయంలోనే రెండు మూడు స్థలాలను కూడా చూస్తున్నానని అన్నారు విష్ణు. ఇక ఇప్పుడు అధ్యక్ష పదవిని చేప్పట్టిన విష్ణు ఇప్పుడు మా సబ్యులకు గుడ్ న్యూస్ చెప్తానంటూ హింట్ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ షేర్ చేశారు. రేపు (22న ) మా సబ్యులకు మంచి వార్త చెప్పబోతున్నా అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు విష్ణు. దాంతో విష్ణు చెప్పే గుడ్ న్యూస్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మా ఎన్నికలో జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే.. ప్రకాష్ రాజ్ , విష్ణు ప్యానల్స్ మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరు చూశారు. విష్ణు గెలిచిన తర్వాత .. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులంతా మా కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం