MAA Elections: జోరుగా ‘మా’ ఎన్నికల ప్రచారం.. కళాకారుల సంక్షేమం కోసం ప్రకాష్ రాజ్ వరాల జల్లు..

MAA Elections: మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మా ఎన్నికల తేదీ దగ్గర పడడంతో.. అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధ్యక్ష అభ్యర్థులు..

MAA Elections: జోరుగా 'మా' ఎన్నికల ప్రచారం.. కళాకారుల సంక్షేమం కోసం ప్రకాష్ రాజ్ వరాల జల్లు..
Prakash Raj
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2021 | 5:55 PM

MAA Elections: మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మా ఎన్నికల తేదీ దగ్గర పడడంతో.. అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ .. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ మావేశంలో మా ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై చర్చించారు. అంతేకాదు మా ఎన్నికల్లో తన ప్యానెల్ గెలిస్తే సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అంతేకాదు కళాకారుల సంక్షేమం, పిల్లల విద్య, వైద్యం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నామని తెలిపారు. ఇక మా అసోసియేషన్ లో చాలా మంది సభ్యులు యాక్టివ్ గా లేరు.. కొంతమంది హీరోలు సభ్యులుగా ఉన్నా ఓటు వేయడానికి రారు..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు, ఓ కళ్యాణ్ లు ఎన్నికల రేస్ లో ఉన్నారు. మా ఎన్నికలు. తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఈ సారి ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ తో పాటు.. తెలంగాణ వాదం కూడా వినిపిస్తోంది. నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Coconut Shell Mask: విధులను నిర్వహించడానికి మాస్క్ కష్టంగా ఉందంటూ కొబ్బరి చిప్పను మాస్క్‌గా ధరించిన వ్యక్తి.. ఎక్కడంటే..

సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా…

నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి