మాస్కుతో క్రేజీ ఫోజులు ఈ అమ్మడికే సొంతం.. ఈ ఫోటోస్‏లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

ఇటీవల స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ చిన్నారి ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్,

మాస్కుతో క్రేజీ ఫోజులు ఈ అమ్మడికే సొంతం.. ఈ ఫోటోస్‏లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

ఇటీవల స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ చిన్నారి ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్, హీరో ఎవరో గుర్తుపట్టండి అంటూ నెట్టింట్లో ఫైండ్ ది సెలబ్రెటీ అంటూ కథనాలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి పజిల్ ఫోటోలపై నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ తమ అభిమాన స్టార్స్ చిన్ననాటి ఫోటోలు, రేర్ ఫోటోలను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు కొకొల్లలు. అయితే తాజాగా ఇప్పుడు సరికొత్తగా.. హైడ్ ది ఫేస్ అంటూ వచ్చే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫేస్ కనిపించకుండా ఉన్న స్టార్ హీరో హీరోయిన్స్ ఫోటోలను గుర్తుపట్టేయండి అంటూ ఇంట్రెస్టింగ్ పజిల్స్ హవా నడుస్తోంది. మరీ అలాంటి కోవకు చెందినట్టుగా పైన ఫోటో కనిపిస్తుంది కదా…. మాస్కులతోనే ఫోటోలకు తెగ ఫోజులిచ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్.. తెలుగులో తెగ బిజీ. ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. రావడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‏లో నటిస్తోంది. గుర్తుపట్టారా ?

Shruthi Haasan

Shruthi Haasan

మాస్క్‏లతో ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ జోష్‏ మీద ఉంది. ఇటీవలే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రుతి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‏గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఇన్‏స్టా పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Also Read:  RC 15: రామ్ చరణ్.. శంకర్ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్.. సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్‏గా సర్జరీ కంప్లీట్..

Click on your DTH Provider to Add TV9 Telugu