తెలుగు వార్తలు » Diwali Celebrations
దేశరాజధాని న్యూఢిల్లీ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి పాల్గొన్నారు.
ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లే.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు...
మంచు విష్ణు ఇంట్లో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. అయితే.. సాధారణంగా.. వారు ఏ పార్టీల్లోనో.. లేక టాలీవుడ్ ఏర్పాటు చేసిన.. షోలలో కానీ.. లేదంటే.. షూటింగ్స్‌లలో అప్పుడప్పుడు కనిపిస్తూంటారు. ఒకరి ఇంట్లోకి వెళ్లి.. మరో సెలబ్రీటీని కలవడం చాలా అరుదు. అందులోనూ.. ప్రభాస్ లాంటి హీరోలు.. బయటకు రావడం చాలా రేర్. అలాంటిది.. ప్రభాస్.. మ�