Diwali 2023: ధన్‌తేరాస్, దీపావళి నుండి అన్నాచెల్లల వరకు 5 రోజుల పండుగ ప్రాముఖ్యత, పురాణ కథ ఏమిటంటే
కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండగను రెండు రోజులు జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగ 5 రోజులు లేదా 6 రోజుల పాటు జరుపుకుంటారు. ధన్‌తేరస్‌తో ప్రారంభమైన దీపావళి వేడుకలు అన్నా చెల్లెల పండగలో ముగిస్తారు. భారతీయ కాల గణన సత్యయుగం నుండి మొదలవుతుందని చెబుతారు. ఈ యుగంలో తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకున్నారు. దీని తరువాత త్రేతా, ద్వాపర యుగంలో ఇలా రాముడు, కృష్ణుడితో పాటు అనేక ఘటనలు దీపావళి వేడుకలను జరుపుకోవడానికి కథలు ఉన్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
