లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
గుండె ఫెయిల్ అయితే మనిషికి మరణం ఒక్కటే దారి. ఆ మాటకొస్తే ఏ జీవికైనా గుండే అత్యంత కీలకం. ఆరోగ్యంగా ఉండే మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అంటారు. ఆ గుండె ఆగిపోతే జీవి పోయినట్లే లెక్క. ఇప్పటికే కృత్రిమ అవయావాలు సృష్టించారు గానీ, కృత్రిమ గుండె గురించి మాత్రం విని ఉండరు. ఎవరిదైనా గుండె వీక్‌గా ఉంటే ఆపరేషన్ చేసి సరిచేస్తారు.
కానీ, ఇప్పుడు హార్ట్ ను రీప్లేస్ చేయడానికి టైటానియంతో ఆర్టిఫిషియల్ హార్ట్‌ను తయారు చేసి చూపించారు నిపుణులు. దీనితో ఓ మనిషి ప్రాణాలు కూడా నిలిపారు. గుండె విఫలమైనా దాత దొరికేంతవరకూ మనిషి ఊపిరి నిలిపే సాధనంగా ఈ టైటానియం గుండె కొత్త ఆశలు రేపుతోంది. వైద్య చరిత్రలోనే కొత్త అధ్యాయమని నిపుణులు చెబుతున్నారు. గుండె విఫలమై, చేతులెత్తేస్తే మార్పిడి చేయడం తప్ప మరో మార్గం లేదు. దాతలు దొరకడమూ కష్టమే. అది కూడా బ్రెయిన్‌డెడ్ కేసులు దొరికితే తప్పా గుండె దొరకని పరిస్థితి. ఒకవేళ దొరికినా రోగులకు సెట్ కావొచ్చు, కాకపోవచ్చు. దాతలు దొరికేంతవరకూ జబ్బు పడ్డవారి ప్రాణాలు నిలుస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఇక్కడే టైటానియం లోహంతో చేసిన ‘బైవకోర్ కృత్రిమ గుండె’ కొత్త ఆశలు చిగురింప చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

