Diwali 2023: దీపావళి ఈ ప్రదేశాల్లో అత్యంత ఘనంగా జరుపుకుంటారు.. దేశ, విదేశాల్లో సెలబ్రేషన్ ఏ విధంగా ఉంటాయంటే..
దీపావళి పండుగ హిందూ మతంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దీపావళి రోజున సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని, ఐశ్వర్యం లాభదాయకమైన శ్రీ గణపతితో పాటు నియమాలతో పూజిస్తారు, తద్వారా లక్ష్మీదేవి చాలా సంతోషం ఉంటుంది.. ఏడాది పొడవునా ఆ ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది. మన దేశంలో వలెనే ఇతర దేశాల్లో నివసించే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులుకూడా ఆయా ప్రాంతాల్లో దీపావళిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
