తెలుగు వార్తలు » actor suman
నేను జైలుకి వెళ్లడానికి సంబంధించిన కేసులో చిరంజీవికి గానీ.. ఆయన కుటుంబసభ్యులకు గానీ ఎలాంటి సంబంధంలేదన్నారు సినీ నటుడు సుమన్. చిరంజీవి అంటే పడని వాళ్లు కొంతమంది ఇలాంటి పుకార్లు చేశారు. అప్పట్లో ఇంత నెట్ వర్క్ లేదు కాబట్టి.. అది అలా సర్య్కూలేషన్ అయిపోయింది. అయినా.. నిజానికి ఈ కేసులో జరిగిన ఘటనకు నాకు ఎలాంటి సంబంధంలేదు. కొ�