AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొమాంటిక్ సీన్స్‌లో నటించడం పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అది ఒక్కటే ముఖ్యంకాదు అంటూ..

రొమాంటిక్ సీన్స్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈమధ్య చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు. చాలా మంది ఇప్పటికే రొమాంటిక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

రొమాంటిక్ సీన్స్‌లో నటించడం పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అది ఒక్కటే ముఖ్యంకాదు అంటూ..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2025 | 11:55 AM

Share

రీసెంట్ డేస్ లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ  మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. బాలీవుడ్ లో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సీన్స్ లో నటించడం తనకు అసౌకర్యంగా ఉంటుంది అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

రొమాంటిక్ సీన్స్ లో నటించడం తనకు ఇష్టం లేదని తెలిపిన ఆ హీరోయిన్ ఎవరో కాదు .. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్. కరీనా కపూర్, గిలియన్ ఆండర్సన్ ఇటీవల సినిమాల్లో మహిళా ప్రాతినిధ్యం గురించిఇంటర్వ్యూలో మాట్లాడారు. స్త్రీల పట్ల కోరిక, తెరపై సన్నిహిత సన్నివేశాల చిత్రణ వంటి అంశాల గురించి మాట్లాడారు కరీనా. తన సినీ కెరీర్‌లో ఎప్పుడూ రొమాంటిక్ సన్నివేశంలో నటించని నటి కరీనా కపూర్ తెలిపింది. రొమాంటిక్ సన్నివేశాలు తనకు సౌకర్యంగా ఉండవు అని తెలిపింది కరీనా.

ఒక కథను ముంగుకు తీసుకెళ్లాలంటే శృంగారం మాత్రమే ముఖ్యమని నేను అనుకోను అని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు. అలా అని అలాంటి సీన్స్ లో నటించడానికి ఇష్టం లేదని కూడా నేను చెప్పడం లేదని కరీనా కపూర్ కామెంట్లు చేశారు. నిజంగా అలాంటి శృంగారాన్ని చూపించాలని అనుకుంటే మాత్రం అది కథలో ప్రాసెస్ లా ఉండాలని కరీనా తన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే ఎంతో కష్టపడి కథ డిమాండ్ చేసిందని శృంగార సన్నివేశాల్లో నటిస్తే మన సమాజం మాత్రం ఆ సన్నివేశాలను మరో విధంగా అర్థం చేసుకుందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా