AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vandana Katariya: వందన కటారియాను కులంపేరుతో దూషించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. వారిలో ఒకరు జాతీయ హాకీ ప్లేయర్‌గా గుర్తింపు

Vandana Katariya: టోక్యో ఒలింపిక్స్ లో సెమి ఫైనల్ లో భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనా పై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో .. హాకీ ప్లేయర్ వందన కటారియా వల్లనే ఓడిపోయింది అంటూ..

Vandana Katariya: వందన కటారియాను కులంపేరుతో దూషించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. వారిలో ఒకరు జాతీయ హాకీ ప్లేయర్‌గా గుర్తింపు
Vandana
Surya Kala
| Edited By: |

Updated on: Aug 06, 2021 | 10:57 AM

Share

Vandana Katariya: టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ లో భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో .. హాకీ ప్లేయర్ వందన కటారియా వల్లనే ఓడిపోయింది అంటూ కొందరు ఆమె ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సెమీఫైనల్ లో ఓటమికి కారణమంటూ.. కులం పేరుతో కొంతమంది దూషించినట్లు వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వందన కుటుంబాన్ని వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు జాతీయ స్థాయిలో హాకీ క్రీడాకారుడని తెలుస్తోంది. దీంతో అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌‌లోని రోష్‌నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందన కటారియా కారణంగానే భారత్ సెమీస్ లో ఓటమిపాలైందని .. ఆమె ఇంటి ముందు కొంతమంది కులం పేరుతో దూషిస్తూ.. నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కటారియా కుటుంబం నివసిస్తున్న ఇంటి ముందు నిందితులిద్దరూ క్రాకర్స్ పేల్చి, నృత్యం చేస్తూ వేడుక చేసుకున్నారని వందన అన్న శేఖర్ చెప్పారు. అంతేకాదు తమని కులం పేరుతో దుర్భాషలాడారని.. తమపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మహిళల హాకీ జట్టులో “చాలా మంది దళిత క్రీడాకారులు” ఉన్నందున ఓడిపోయిందని ఇద్దరు నిందితులు వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో శేఖర్ తెలిపారు.

Also Read: కాంస్యం పోరులో భారత్ ఓటమి.. తృటిలో చరిత్ర సృష్టించే అవకాశం కోల్పోయిన అమ్మాయిలు

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!