స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ‘రోహిత్’!

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్‌-5 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్‌ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్‌ 81 సగటుతో నిలిచాడు. తాజాగాక్రికెట్ వరల్డ్ కప్ తన ట్విటర్‌ పేజీలో టాప్‌-5 స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రెండో […]

స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో 'రోహిత్'!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 17, 2019 | 3:40 PM

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్‌-5 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్‌ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్‌ 81 సగటుతో నిలిచాడు. తాజాగాక్రికెట్ వరల్డ్ కప్ తన ట్విటర్‌ పేజీలో టాప్‌-5 స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌, మూడోస్థానంలో షకీబుల్‌ హసన్‌, నాలుగో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌, ఐదో స్థానంలో జోయి రూట్‌ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్‌ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్‌ వార్నర్‌ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్‌ తరపున అద్భుతంగా ఆడిన షకీబుల్ హసన్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్ 578 పరుగులతో నాల్గవ స్థానంలో, జూ రూట్ 556 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.