పారిస్‌కు వెళ్లే భారత ఒలింపిక్ జట్టులో ఇద్దరు ఏపీ అమ్మాయిలు.. పేదరికం నుంచి ఒకరు, నాన్న కోరిక మేరకు మరొకరు..

Paris Olympics 2024: జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు జ్యోతి యర్రాజీ (24), దండి జ్యోతిక శ్రీ (23) చోటు దక్కించుకున్నారు. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో వైజాగ్ హర్డిలర్ జ్యోతి పాల్గొంటుంది. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక శ్రీ 4x400 మీటర్ల రిలే టీమ్‌లో పాల్గొంటుంది. ఇద్దరు అథ్లెట్లు వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు.

పారిస్‌కు వెళ్లే భారత ఒలింపిక్ జట్టులో ఇద్దరు ఏపీ అమ్మాయిలు.. పేదరికం నుంచి ఒకరు, నాన్న కోరిక మేరకు మరొకరు..
Paris Olympics
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jul 12, 2024 | 11:59 AM

Paris Olympics 2024: జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు జ్యోతి యర్రాజీ (24), దండి జ్యోతిక శ్రీ (23) చోటు దక్కించుకున్నారు. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో వైజాగ్ హర్డిలర్ జ్యోతి పాల్గొంటుంది. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక శ్రీ 4×400 మీటర్ల రిలే టీమ్‌లో పాల్గొంటుంది. ఇద్దరు అథ్లెట్లు వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు.

జ్యోతి పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. మరోవైపు, జ్యోతిక శ్రీ డాక్టర్ కావాలనుకుంది. అయితే మాజీ బాడీబిల్డర్ అయిన ఆమె తండ్రికి ఉన్న అభిరుచి మేరకు అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది.

బహామాస్‌లో జరిగిన ఫైనల్ క్వాలిఫికేషన్‌లో 51.36 సెకన్ల టైమింగ్‌తో దూసుకెళ్లిన జ్యోతిక ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అథ్లెటిక్స్ అత్యున్నత దశలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారులను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ‘‘ఎన్నో ఏళ్లపాటు శ్రమకు ఫలితం దక్కింది. వారు ఒలంపిక్స్‌లో తమ పతక కలను అచంచలమైన సంకల్పంతో సాధిస్తారని అనుకుంటున్నాను. వారిద్దరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. వారు మనందరినీ గర్వపడేలా చేస్తారని నమ్ముతున్నాను”అంటూ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

తాజాగా అప్‌డేట్ చేసిన ప్రపంచ అథ్లెటిక్స్ క్వాలిఫైడ్ అథ్లెట్ల జాబితాలో జ్యోతి యర్రాజీ ఒలింపిక్స్‌లో మొదటి భారతీయ 100 మీటర్ల హర్డిలర్‌గా అవతరించింది. కాగా, జ్యోతి యర్రాజీ ఈ గేమ్స్‌లో మొదటి భారతీయ 100 మీటర్ల హర్డిలర్‌గా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాతో తొలి టీ20 మ్యాచ్.. రెండు రికార్డులు లిఖించనున్న సూర్య
బంగ్లాతో తొలి టీ20 మ్యాచ్.. రెండు రికార్డులు లిఖించనున్న సూర్య
నివేదా సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్.. పేరెంట్స్ డోంట్ మిస్
నివేదా సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్.. పేరెంట్స్ డోంట్ మిస్
కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఏమవుతుందో తెలుసా.?
కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఏమవుతుందో తెలుసా.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
10th విద్యార్ధులకు అలర్ట్.. ఇక సైన్స్ పరీక్షలు వేర్వేరుగా 2రోజులు
10th విద్యార్ధులకు అలర్ట్.. ఇక సైన్స్ పరీక్షలు వేర్వేరుగా 2రోజులు
తిరుమల నడక మార్గంలో కలకలం..
తిరుమల నడక మార్గంలో కలకలం..
ఆర్టీసీ బస్సులో ప్రయాణం..మహిళ సమాధానానికి పగలపడి నవ్విన ఎమ్మెల్యే
ఆర్టీసీ బస్సులో ప్రయాణం..మహిళ సమాధానానికి పగలపడి నవ్విన ఎమ్మెల్యే
ఏలకులా మజాకా..! డైలీ రెండు తింటే ఏమవుతుందో తెలుసా..
ఏలకులా మజాకా..! డైలీ రెండు తింటే ఏమవుతుందో తెలుసా..
వర్క్ వేరు.. ఫ్యామిలీ వేరు.. రెండింటి బ్యాలెన్స్ పై అలియా కామెంట్
వర్క్ వేరు.. ఫ్యామిలీ వేరు.. రెండింటి బ్యాలెన్స్ పై అలియా కామెంట్
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారుబ్రేక్ ఫెయిల్‌ అయ్యిందా? ఇలా చేయండి
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారుబ్రేక్ ఫెయిల్‌ అయ్యిందా? ఇలా చేయండి
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..