AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavath Purna: మలావత్ పూర్ణ ఖాతాలో చేరిన మరో రికార్డ్.. 7 ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన తెలంగాణ బిడ్డ..

ఇప్పటివరకు మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరోప్, 2017), మౌంట్ అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా, 2019)..

Malavath Purna: మలావత్ పూర్ణ ఖాతాలో చేరిన మరో రికార్డ్.. 7 ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన తెలంగాణ బిడ్డ..
Malavath Purna
Venkata Chari
|

Updated on: Jun 09, 2022 | 1:48 PM

Share

తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ మరో ఘనత సాధించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 పర్వత శిఖరాలను అధిరోహించి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. 13 ఏళ్ల వయసులోనే అంటే 2014వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సత్తా చాటి, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. తాజాగా అలస్కా(అమెరికా) ప్రాంతంలోని సముద్ర మట్టానికి 6,190 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. జూన్‌ 5న డెనాలీ శిఖరానికి చేరుకున్న పూర్ణ.. మే 23న ఈ యాత్రను ప్రారంభించింది. తాజా రికార్డుపై ఆమె కోచ్‌ శేఖర్‌బాబు సంతోషం వ్యక్తి చేశాడు. 2014లో పూర్ణ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది.

హైదరాబాదులోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్, 7-సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడంలో ఆమెకు సహాయం చేశాయి. ACE ఇంజినీరింగ్ అకాడమీ కూడా పూర్ణకు మద్దతుగా నిలిచింది. ఇప్పటివరకు మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరోప్, 2017), మౌంట్ అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్స్‌నెజ్ (ఓషియానియా, 2019, Mt. విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019)లో అధిరోహించింది. తాజాగా ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాలి శిఖరాన్ని అధిరోహించింది. మొత్తంగా 7 ఖండాల్లోని 7 పర్వత శిఖరాలను అధిరోహించి రికార్డ్ సాధించింది.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?