AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISSF World Cup: ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు.. ఇండియా ఖాతాలో మరో బంగారు పతకం..

ISSF World Cup: ప్రపంచ కంప్ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత షూటర్లు..

ISSF World Cup: ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు.. ఇండియా ఖాతాలో మరో బంగారు పతకం..
Chinki Yadav
Shiva Prajapati
|

Updated on: Mar 25, 2021 | 5:16 AM

Share

ISSF World Cup: ప్రపంచ కంప్ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే మూడు స్వర్ణాలు సాధించిన ఇండియా ఖాతాలోకి మరో స్వర్ణ పథకం వచ్చి చేరింది. దాంతో పాటు, సిల్వర్, రజతం పతకాలు కూడా వచ్చాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో చింకీ యాదవ్ స్వర్ణం గెలుచుకుంది. ఇక రాహి సర్నబోత్ సిల్వర్ మెడల్‌ను సాధించగా.. మను భాకర్ రజతం గెలుచుకుంది. ఇదిలాఉంటే.. అంతకు ముందు.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌ ఫైన్‌లో ఇలవేనిల్-దిశ్యాంశ్ జోడీ పసిడి పతకాన్ని సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైన్‌లో మనూ భాకర్-సౌరభ్ చౌదరి జోడీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల‌లో అంగద్ వీర్‌బజ్వా, గుర్జోత్, మేరాజ్ అహ్మద్ ఖాన్‌లతో కూడిన ఇండియన్ టీమ్.. ఖతర్ టీమ్‌పై గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. కాగా, సౌరభ్‌ చౌధురి, అభిషేక్‌ వర్మ, షహజార్‌ రిజ్వీ త్రయం పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో పసిడి పతకం కైవసం చేసుకున్నది. ఇక ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌, దీపక్‌ కుమార్‌, పంక్‌ కుమార్‌తో కూడిన భారత జట్టు పురుషుల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం గెలుపొందింది.

Also read:

AIADMK Party: శశికళ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం..

Amazon: మొబైల్ కోనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండి.. అదెలాగంటే..

Election Campaign: ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయిన నేత.. డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళలను కించపరుస్తూ కామెంట్స్..

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO