Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక

జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నసంగతి తెలిసిందే. ఈమేరకు ఒలింపిక్స్ లో పోటీ చేసే జాతీయ మహిళా హాకీ జట్టుకు కెప్టెన్‌గా స్ట్రైకర్ రాణి రాంపాల్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది.

Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక
Rani Rampal
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2021 | 7:23 PM

Tokyo Olympics: జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నసంగతి తెలిసిందే. ఈమేరకు ఒలింపిక్స్ లో పోటీ చేసే జాతీయ మహిళా హాకీ జట్టుకు కెప్టెన్‌గా స్ట్రైకర్ రాణి రాంపాల్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. అలాగే గోల్‌కీపర్‌ సవిత, దీప్‌ గ్రేస్‌ ఎక్కా లు వైస్‌ కెప్టెన్‌లుగా ఎనౌన్స్ చేశారు. గత వారం హాకీ టీంలో ఆడబోయే 16 మంది సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీం సభ్యులను ప్రకటించినప్పుడు కెప్టెన్ పేరును మాత్రం ప్రకటించలేదు. ఈమేరకు నేడు కెప్టెన్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌లను హెచ్‌ఐ ప్రకటించింది. రాణి రాంపాల్ మాట్లాడుతూ, “ఒలింపిక్ క్రీడలలో భారత జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గౌరవంగా ఫీలవుతున్నాను. గతేడాది సీనియర్ ఆటగాళ్ళతో ఆడడం నాకు బాగా కలిసి వచ్చిందని” ఆమె పేర్కొంది.

రాణి కెప్టెన్సీలో, 2017 లో ఆసియా కప్, 2018 లో ఆసియా క్రీడలలో రజత పతకం, 2018 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో రజతం, అలాగే FIH సిరీస్ ఫైనల్ గెలిచింది. రాణి నాయకత్వంలో తొలిసారి లండన్‌లో జరిగిన 2018 ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రాణి రాంపాల్ భారత్‌ తరఫున 241 మ్యాచ్‌లు ఆడి 118 గోల్స్‌ చేసింది.

Also Read:

Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం

Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి’: మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్

Tokyo Olympics: ‘ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే’: జపాన్ ప్రభుత్వం!

Viral Photo: ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో

Indian Cricket Team: ఫైనల్స్‌లో తడబడుతోన్న టీమిండియా; ఏడేళ్లలో 6 ఐసీసీ ట్రోఫీలు మిస్!

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!