AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA WC Points Table: రౌండ్-ఆఫ్-16 రేసు నుంచి తప్పుకున్న ఖతార్, కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఎవరిందంటే?

FIFA World Cup 2022: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌లో, ఖతార్, కెనడా జట్లు ఇప్పటివరకు రౌండ్-ఆఫ్-16 రేసు నుంచి నిష్క్రమించాయి.

FIFA WC Points Table: రౌండ్-ఆఫ్-16 రేసు నుంచి తప్పుకున్న ఖతార్, కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఎవరిందంటే?
Fifa World Cup 2022
Venkata Chari
|

Updated on: Nov 28, 2022 | 10:21 PM

Share

ఫిఫా ప్రపంచ కప్ 2022లో, ఆదివారం రాత్రి క్రొయేషియా vs కెనడా మ్యాచ్ తర్వాత, మరొక జట్టు రౌండ్-ఆఫ్-16 రేసు నుంచి నిష్క్రమించింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిపోవడంతో కెనడాకు మార్గం మూసుకుపోయింది. కెనడా కంటే ముందు, ఆతిథ్య కతార్ జట్టు కూడా తదుపరి రౌండ్‌కు రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ఫ్రాన్స్ మాత్రమే చివరి-16లో చేరింది.

అన్ని జట్ల పరిస్థితి పాయింట్ల పట్టిక నుంచి తెలుసుకుందాం..

గ్రూప్-ఎ:  అగ్రస్థానంలో నెదర్లాండ్స్..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
నెదర్లాండ్స్ 2 1 0 1 +2 4
ఈక్వెడార్ 2 1 0 1 +2 4
సెనెగల్ 2 1 1 0 0 3
క్యూ 2 0 2 0 -4 0

గ్రూప్-బి: అగ్రస్థానంలో ఇంగ్లండ్..

ఇవి కూడా చదవండి
జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
ఇంగ్లండ్ 2 1 0 1 +4 4
ఇరాన్ 2 1 1 0 -2 3
యూఎస్ 2 0 0 2 0 2
వేల్స్ 2 0 1 1 -2 1

గ్రూప్ C: అగ్రస్థానంలో పోలాండ్..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
పోలాండ్ 2 1 0 1 +2 4
అర్జెంటీనా 2 1 1 0 +1 3
సౌదీ అరబ్ 2 1 1 0 -1 3
మెక్సికో 2 0 1 1 -2 1

గ్రూప్-డి: అగ్రస్థానంలో ఫ్రాన్స్..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
ఫ్రాన్స్ 2 2 0 0 +4 6
ఆస్ట్రేలియా 2 1 1 0 -2 3
ట్యునీషియా 2 0 1 1 -1 1
డెన్మార్క్ 2 0 1 1 -1 1

గ్రూప్-ఇ: అగ్రస్థానంలో స్పెయిన్..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
స్పెయిన్ 2 1 0 1 +7 4
జపాన్ 2 1 2 0 0 3
కోస్టా రికా 2 1 1 0 -6 3
జర్మనీ 2 0 1 1 -1 1

గ్రూప్-ఎఫ్: అగ్రస్థానంలో క్రొయేషియా..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
క్రొయేషియా 2 1 0 1 +3 4
మొరాకో 2 1 0 1 +2 4
బెల్జియం 2 1 1 0 -1 3
కెనడా 2 0 2 0 -4 0

గ్రూప్-జి: అగ్రస్థానంలో బ్రెజిల్..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
బ్రెజిల్ 1 1 0 0 +2 3
స్విట్జర్లాండ్ 1 1 0 0 +1 3
కామెరూన్ 1 0 1 0 -1 0
సెర్బియా 1 0 1 0 -2 0

గ్రూప్-హెచ్: అగ్రస్థానంలో పోర్చుగల్..

జట్టు మ్యాచ్ విజయం ఓటమి డ్రా గోల్ తేడా పాయింట్లు
పోర్చుగల్ 1 1 0 0 +1 3
దక్షిణ కొరియా 1 0 0 1 0 1
ఉరుగ్వే 1 0 0 1 0 1
ఘనా 1 0 1 0 -1 0

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us