FIFA WC 2022 Stats: గోల్డెన్ బూట్ రేసులో ఇద్దరు.. ఫిఫా ప్రపంచ కప్ ప్రత్యేక గణాంకాలు ఇవే..
Top Goal Scorer: గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్‌కు చెందిన ఎంబాప్పే, ఈక్వెడార్‌కు చెందిన వాలెన్సియా ముందంజలో ఉన్నారు. అదే సమయంలో, గోల్డెన్ గ్లోవ్స్ రేసులో ముగ్గురు గోల్ కీపర్లు అగ్రస్థానంలో ఉన్నారు.

Fifa World Cup 2022
ఫిఫా ప్రపంచ కప్ 2022 (FIFA WC 2022), గ్రూప్ దశలోని రెండవ రౌండ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల అనంతరం గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్‌కు చెందిన ఎంబాప్పే, ఈక్వెడార్‌కు చెందిన వాలెన్సియా ముందంజలో ఉన్నారు. అదే సమయంలో, గోల్డెన్ గ్లోవ్స్ రేసులో ముగ్గురు గోల్ కీపర్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక గణాంకాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. అత్యధిక గోల్ స్కోరర్ (టాప్-10)
| ఆటగాడు | దేశం | గోల్స్ |
| ఎనర్ వాలెన్సియా | ఈక్వెడార్ | 3 |
| కైలియన్ ఎంబప్పే | ఫ్రాన్స్ | 3 |
| లియోనెల్ మెస్సీ | అర్జెంటీనా | 2 |
| బుకాయో సాకా | ఇంగ్లండ్ | 2 |
| ఫెరాన్ టోర్రెస్ | స్పెయిన్ | 2 |
| మెహదీ తరేమి | ఇరాన్ | 2 |
| ఆలివర్ గిరాడ్ | ఫ్రాన్స్ | 2 |
| రీకార్లిసెన్ | బ్రెజిల్ | 2 |
| కోడి గాక్పో | నెదర్లాండ్స్ | 2 |
2. అత్యధిక గోల్ సేవ్ చేసిన ప్లేయర్స్ (టాప్-5)
ఇవి కూడా చదవండి

IND vs NZ: భారత్-కివీస్ వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. టాప్-5లో నలుగురు మనోళ్లే..

FIFA World Cup 2022: 18 ఏళ్ల వయస్సులో 85 ఏళ్ల రికార్డు బ్రేక్.. పీలే క్లబ్లో చేరిన స్పెయిన్ యువ దిగ్గజం..

Virushka: ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న విరుష్క జోడీ.. రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Watch Video: అభిమానులంటే మీరే.. పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే..
| ఆటగాడు | దేశం | గోల్ సేవ్స్ |
| ఫెజెన్సీ | పోలాండ్ | 8 |
| శుచి గొండా | జపాన్ | 8 |
| మిలన్ బోర్జన్ | కెనడా | 8 |
| ఆండ్రీస్ నాపర్ట్ | నెదర్లాండ్స్ | 7 |
| మిలింకోవిచ్ | సెర్బియా | 7 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
